Saturday, May 22, 2010

a tribute to veturi sundararamayya

వ్యర్థ పదాలను అర్థ పదాలుగ మార్చినావు లే వయ్యా
కఠిన పదాలను కమ్మని స్వరమున పొందుపరచినావయ్యా
ఒక సారి నీదరి చేరి నీ కాళ్ళు మ్రొక్కవలెనయ్యా
నా గుండెలోని ప్రతి మాట పాట గా నీకు అంకితమ్మియ్యా
వేటురి సుందర రామయ్యా నీ బంటల్లే ఉంటా లేవయ్యా
నా అర్తిని కొంచం వినవయ్యా నీ అఙ్నాత శిష్యుడ నెనయ్యా

No comments: