లొకమంతా వెతికి చూస్తే లేదు నాకూ పొటీ
పోరు లోనా పోరి తోనా నెను ఎంతో నాcటీ
కొరుకుందీ పొందుతున్నా రొమియో కాబట్టి
నా స్టైలే డిఫెరెంటూ
నా రూటే సెపరేటూ
నా చూపే రాcకెట్టూ
నా తోనా డిబేటూ
సినిమా హీరోయిన్లే నా ఫాన్సే అంటారూ
ఈలేసి ఆడియన్సే ఆటోగ్రాఫ్స్ అంటారు
నొ నొ అయామ్ బిజీ అంటు తప్పించుకుంటాను
భాప్రే ఏమ్ గోలంటూ భయపడి పరిగెడతాను
అద్దమంతా మెరిసిపోయే అందగాడ్ని కాను
అయినా చుక్కలన్నీ చుట్టుముట్టే చందమామే నేను
లొకులంతా మెచ్చుకుంటే మురిసిపొతుంటాను
నేనూ ఆడువారి గుండెలోనా గూడు కట్టుకున్నాను
ఎప్పుడైనా ఎక్కడైనా!!
నా కోసం దేవతలే భూమికి దిగివస్తారు
లోకానికి నువ్వు ఒకడే నాయకుడు అంటారు
నొ నొ కానె కదే నన్నొదిలెయ్ మంటాను
అయ్యబాబోయి కుదరదులే అంటూ పరిగెడతాను
నక్క తోక తొక్కకున్నా లక్కు ఉంది నాకు
పాట పాడి స్టెప్పులేస్తె అవ్వదా యర్త్ షేకూ
మాట లొనే ఉంది పాట నడక లొనే బ్రేకూ
ఒక్క దెబ్బ తిన్నవాడి మైన్డు మొత్తం బ్లాcకు
No comments:
Post a Comment